Breaking News

జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్‌, బీజేపీ


Published on: 03 Feb 2026 17:53  IST

మున్సిపల్‌ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు బీఫారం అందించేందుకు మంగళవారం వరకు గడువు ఉంది.దీంతో ప్రధాన పార్టీలు తమఅభ్యర్థులను ఖరారు చేశాయి కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులకు సమాచారం అందించిందని తెలిసింది సోమవారంరాత్రి జిల్లాఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభ్యర్థులజాబితాకు ఆమోదం తెలిపారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక ప్రచారం పై అన్ని పార్టీలు దృష్టి పెట్టనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి