Breaking News

అరచేతిలో ప్రచారాస్త్రం


Published on: 03 Feb 2026 17:57  IST

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.అభ్యర్థులు సంప్రదాయ పద్ధతులకే కాకుండా డిజిటల్‌ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోష ల్‌ మీడియాను ప్రధాన ఆయుధంగా మార్చుకుని స్మార్ట్‌ క్యాంపెయిన్‌‌కు శ్రీకారం చుట్టారు.వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి