Breaking News

నానితో పూజ.. సుజీత్‌ ఫిక్స్‌ చేసేశాడా..


Published on: 03 Feb 2026 18:43  IST

నేచురల్‌ స్టార్‌ నాని (Nani)ప్రస్తుతం 'ప్యారడైజ్‌'(Paradise) సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తదుపరి నాని సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. పూర్తిగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దీనికి ‘బ్లడీ రోమియో’ (bloody romio) అనే టైటిల్‌ ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది రెండో భాగంలో మొదలుకానుంది. ప్రస్తుతం చిత్ర బృందం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపికలో నిమగ్నమై ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి