Breaking News

ధురంధర్ డైరెక్టర్ తో అల్లు అర్జున్..


Published on: 03 Feb 2026 18:50  IST

గతేడాది బాలీవుడ్ ఇండస్టీని షేక్ చేసిన చిత్రం ధురంధర్. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విజయంతో ఆదిత్య ధర్ పేరు తెలుగులో కూడా మారుమ్రోగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదిత్య ధర్ తో సినిమా చేయడానికి తెలుగు హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే ధురంధర్ కన్నా ముందే ఈ డైరెక్టర్ తో అల్లు అర్జున్ (Allu Arjun) టీమ్ అప్ అవ్వాల్సిందట.

Follow us on , &

ఇవీ చదవండి