Breaking News

ధనుష్‌తో డేటింగ్ రూమర్స్..


Published on: 03 Feb 2026 18:57  IST

ప్రముఖ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో జరిగిన ఓ రెండు ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో పుకార్లు మరింత ఊపందుకున్నాయి. డేటింగ్ పుకార్లపై కొద్దిరోజుల క్రితం మృణాల్ స్పందించారు. ధనుష్ మంచి ఫ్రెండ్ అని అన్నారు. ధనుష్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత రెండు రోజుల నుంచి ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మృణాల్ .. ధనుష్‌ను సోదరుడని సంభోదించినట్లుగా ఆ పోస్టులో ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి