Breaking News

నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్..


Published on: 03 Feb 2026 19:11  IST

ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జగదీష్, ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. టాటూలు, పియర్సింగ్, టాటూ రిమూవల్ వంటి అన్ని విభాగాల్లో నేపాల్‌లో శిక్షణ పొందాడు.  కంటిలో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం, అలాంటిది సూదులతో కంటిలోకి ఇంక్ చొప్పించి టాటూ వేయించుకోవడం వినడానికే భయంకరంగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.ఐబాల్ టాటూకు సాధారణంగా రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి