Breaking News

టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్..


Published on: 04 Feb 2026 11:52  IST

పాలు (Milk) అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అలాగే 13 రకాల కీలకమైన పోషకాలను అందించడంలో పాలు సహాయపడుతాయి. కానీ మీ ఆరోగ్య స్థితిని బట్టి దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారికి టోన్డ్ మిల్క్ మంచి ఎంపిక.

Follow us on , &

ఇవీ చదవండి