Breaking News

గుడులు, ఆస్పత్రులు, బడుల వద్ద ‘నాన్‌వెజ్‌’ వద్దు


Published on: 04 Feb 2026 16:03  IST

ఆలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్‌ ఆహార పదార్థాలు విక్రయించకుండా ఓ విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.భక్తులమనోభావాలు,ప్రశాంతత, పరిశుభ్రత,శాంతిభద్రతలు,ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలని మున్సిపల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు స్పష్టం చేసింది. మాంసం విక్రయ కేంద్రాల ప్రారంభానికి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ నుంచి నిరభ్యంత ర పత్రం పొందాలనే నిబంధనను చేర్చాలని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి