Breaking News

మాదాల రంగారావు మనవడు హీరోగా సినిమా


Published on: 04 Feb 2026 17:53  IST

ఇప్పుడు మాదాల కుటుంబం నుండి మూడో తరం హీరో వెండితెరపైకి వస్తున్నాడు. విదేశాలలో ఎం.బి.ఎ. విద్యను అభ్యసించిన మాదాల రవి తనయుడు సన్నీ హీరోగా పరిచయం అవుతున్నాడు. 'ఓ టార్చర్ ప్రేమ' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, దర్శకుడు పరచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna ఆవిష్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి