Breaking News

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?..


Published on: 04 Feb 2026 18:25  IST

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించడంతో దానికి మద్దతుగా పాక్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ మాట వినకపోతే పీసీబీపై నిషేధం పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాసిత్ అలీ ఈ వార్తలపై స్పందించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి