Breaking News

తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని..


Published on: 04 Feb 2026 18:29  IST

కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి.. హత్య గురించి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై కాలుపెట్టి నిలబడి ఉన్నాడు. నడ్డి రోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి జనం వణికిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Follow us on , &

ఇవీ చదవండి