Breaking News

అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం


Published on: 04 Feb 2026 18:47  IST

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) తెలిపారు. ఈరోజు (బుధవారం) బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ ఇన్‌స్టిట్యూట్‌లో బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని బాలయ్య ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి