Breaking News

మనసును కలిచివేసే సంఘటన..


Published on: 05 Feb 2026 11:32  IST

మధ్యప్రదేశ్‌లో మనసును కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సంఘటన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. గుణ జిల్లాకు చెందిన మునేశ్ రఘువంశీ అనే వ్యక్తి తన తండ్రి ఇమ్రట్ సింగ్‌ను తీసుకుని గుణ జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. వాహనం వారిని ఆస్పత్రి గేట్ వద్ద దించేసి వెళ్లిపోయింది. ఇమ్రట్ వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నాడు. మునేశ్ స్ట్రెచర్ కోసం చూశాడు. ఎక్కడా స్ట్రెచర్ దొరకలేదు.

Follow us on , &

ఇవీ చదవండి