Breaking News

ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..


Published on: 05 Feb 2026 14:53  IST

దర్శకుడు విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో హీరో తరుణ్ కెరీర్, తన చిత్రాలైన భలే దొంగలు, మల్లీశ్వరిల విశేషాలపై మాట్లాడారు. ఒకానొకప్పుడు లవ్ స్టోరీ చిత్రా లకు తరుణ్ సెన్సేషన్ అని, అయితే అతను యాక్షన్ హీరోగా మారడానికి ప్రయత్నించి ఫేడ్ అవుట్ అయ్యారని భాస్కర్ అభిప్రాయపడ్డారు. తరుణ్ తన రొమాంటి క్, డ్రామా శైలిని కొనసాగించాలని, యాక్షన్ సినిమాలు చేయాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు. సరైన స్క్రిప్ట్‌తో అతను ఎప్పుడైనా తిరిగి రాగలడని విశ్వాసం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి