Breaking News

నైజీరియాలో ఘోరం.. 200 మంది ఊచకోత..!


Published on: 05 Feb 2026 15:48  IST

నైజీరియాలో సాయుధమూక నరమేధం సృష్టించింది.రెండు గ్రామాల్లోని ప్రజలపై దాడులు చేసి.. 200మందిని అతిదారుణంగా చంపేశారు.పలు ఇళ్లు,దుకాణాల ను కూడా తగలబెట్టారు. క్వారా రాష్ర్టంలోని వోరో, నూక అనే రెండు గ్రామాల్లో ఈ దాడులు జరిగాయి. వోరో స్థానిక నాయకుడు సైదు బాబాఅహ్మద్‌ మాట్లాడుతూ.. ప్రజలను చుట్టుముట్టి,వారి చేతులను వెనక్కికట్టి కాల్చిచంపేశారని తెలిపారు.దాడి సమయంలో కొంతమంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారని  ప్రస్తుతం వారి ఆచూకీ తెలియడం లేదని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి