Breaking News

ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్..


Published on: 05 Feb 2026 16:06  IST

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైకి కనిపించేంత అమాయుకుడు కాదని,తన ఖాతాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారంటూ మరో బాంబ్ పేల్చింది బాధితురా లు వీణ.ఆయనకు ఇద్దరు కాదు, ఆరుగురు అంటూ హింట్ ఇచ్చింది వీణ.బాధితురాలు వీణ ఇలా రోజుకో బ్రేకింగ్, పూటకో వీడియో చొప్పున అగ్గి రాజేస్తుంటే, అరవ శ్రీధర్ వర్గం కూడా అదే రేంజ్‌లో రివర్స్ అటాక్‌ మొదలు పెట్టింది. టోటల్ ఎపిసోడ్ వన్‌సైడ్‌గా వెళ్తున్న సమయంలో 25కోట్ల రూపాయల ఆడియో లీక్‌కావడంతో ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి