Breaking News

గ్రూప్-1 నియామ‌కాల‌పై నేడు హైకోర్టు తీర్పు


Published on: 05 Feb 2026 16:13  IST

గ్రూప్1 నియామ‌కాల‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. గ్రూప్ 1 నియామ‌కాల‌పై గ‌తంలో సింగిల్ బెంచ్‌ స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టేపై టీజీపీఎస్సీతోపాటు ప‌లువురు అభ్య‌ర్తులు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజ‌న్ బెంచ్ ఎత్తివేసింది. నియామ‌కాలు తుది ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి ఉంటాయ‌ని హైకోర్టు ఈ సంద‌ర్భంగా పేర్కొంది.ఈ అంశంలో ఇరువైపులా వాద‌న‌లు పూర్తి కాగా.. హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి