Breaking News

భానుడి ఉగ్రరూపం


Published on: 05 Feb 2026 16:16  IST

భానుడు గతకొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్చాడని,శక్తిమంతమైన అగ్నిజ్వాలలను కక్కుతున్నాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్షసంస్థలు హెచ్చరిస్తున్నాయి .ఈ పరిణామాల కారణంగా సంభవించే రేడియో బ్లాక్‌ అవుట్‌ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. సూర్యగోళం ఎర్రబడినప్పుడు తీవ్రమైన సౌర తుఫానులు సంభవిస్తాయి. ఇక ఆ తుఫానులు భూగోళం దిశగా సాగితే అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాడిమసైపోతాయి.

Follow us on , &

ఇవీ చదవండి