Breaking News

ఆర్టీఐ పోర్టల్‌ అభాసుపాలు


Published on: 05 Feb 2026 16:17  IST

రాష్ట్రంలో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అభాసుపాలవుతున్నది. పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ ఆర్టీఐ పోర్టల్‌ పౌరుల పాలిట శాపంగా మారింది. సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, ఎజెన్సీల నిర్వహణ వైఫల్యాలు ఆన్‌లైన్‌ ఆర్టీఐ దరఖాస్తుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండేండ్లలో ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం కోరుతూ 17,805 దరఖాస్తులు వస్తే.. అందులో పరిష్కారమైనవి 377 మాత్రమే. అంటే కనీసం 2% దరఖాస్తులు కూడా పరిష్కారం కాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి