Breaking News

చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం ..


Published on: 05 Feb 2026 16:23  IST

వివాదాల మధ్య కెరీర్ కొనసాగిస్తున్న చంద్రహాస్, తాజాగా నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాడిన “గుంజి గుంజి” పాటతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఈ పాటలో ఉపయోగించిన పదజాలం, బూతులపై రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ పాటను తీవ్రంగా విమర్శిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తనపై గతంలో కూడా తీవ్ర విమర్శలు, బూతులు వచ్చాయని కానీ వాటిని క్రిటిసిజంలా తీసుకున్నానని తెలిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి