Breaking News

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వద్దు..


Published on: 05 Feb 2026 16:51  IST

సోషల్ మీడియా,ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం యువతను, చిన్నారులను పెను ప్రమాదంలోకి నెడుతు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.ఈ విషాద ఘటనపై  రియల్ హీరో సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు.16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని గతంలోనే కోరిన ఆయన .తాజా ఘటన నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వాని కి తన విజ్ఞప్తిని బలంగా వినిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి