Breaking News

20 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ కేసు


Published on: 05 Feb 2026 17:01  IST

ముంబై(Mumbai)లో జ‌రిగిన ఓ గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న .. షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. గ్యాంగ్‌రేప్‌కు గురైన 20 ఏళ్ల మానసిక దివ్యాంగురాలి కేసులో అనూహ్య‌మైన కోణం బ‌య‌ట‌ప‌డింది. గ‌ర్భం దాల్చిన ఆ అమ్మాయితో స‌న్నిహితంగా ఉన్న 17 మందికి డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే ఆ రిపోర్టులో ఆ అమ్మాయి తండ్రే పాజిటివ్‌గా తేలిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో క‌ఫే ప‌రేడ్ పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి