Breaking News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ తరఫున ప్రచారం


Published on: 05 Feb 2026 17:50  IST

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి బరితెగించారు. బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్‌ వేస్తే.. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని, పార్టీ ఫిరాయించలేదని చెప్పుకున్న కృష్ణమోహన్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్నాడు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను కొట్టేయడంతో గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని తిరుగుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి