Breaking News

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్..


Published on: 06 Feb 2026 10:41  IST

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ రోజు.. ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుంది. మధ్యాహ్నం సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం చలి వాతావరణం కొనసాగనుంది. రేపు.. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.  రాత్రి వేళల్లో చలి ప్రభావం స్వల్పంగా ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి