Breaking News

గుడ్డుకు గడ్డుకాలం!


Published on: 06 Feb 2026 11:12  IST

గుడ్డుకు గడ్డుకాలం వచ్చింది. గోదావరి నెక్‌ గుడ్డు ధర నెల రోజుల నుంచి నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం ఒక గుడ్డుపై కోళ్ల రైతుకు చెల్లిస్తున్న రేటు రూ.4.80 . గోదావరి గుడ్లకు ప్రధాన మార్కెట్‌ కోల్‌కతా. అయితే, అక్కడి మార్కెట్‌లో డిమాండ్‌ లేదంటూ ట్రేడర్లు మరీ తగ్గించి అడుగుతున్నారు. ట్రేడర్లు రూ.4.37 పైసలకు బేరం ఆడుతున్నారు. ఆ రేటుకైతే కోల్‌కతాకు ప్యాకింగ్‌ చేస్తామని చెబుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా ప్యాకింగ్‌లు నిలిచిపోయి ఫారాల వద్ద గుడ్లు పేరుకుపోతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి