Breaking News

సిల్వర్‌ మళ్లీ క్రాష్‌


Published on: 06 Feb 2026 11:27  IST

వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా ఢిల్లీ మార్కె ట్లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.30,300 (10.16 శాతం) తగ్గి రూ.2,68,000కు జారుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.4,500 (దాదాపు 3 శాతం) తగ్గుదలతో రూ.1,60,600కు దిగివచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి