Breaking News

బాలకృష్ణ కోసం డైరెక్టర్ల‌ ఉత్సాహం


Published on: 06 Feb 2026 11:31  IST

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న చిత్రం మార్చి 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ లోగా గోపీచంద్ తన స్క్రిప్ట్ ను మరింత పటిష్టం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ డ్రామాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ మూవీ రూపొందనుంది.  బాలయ్య హీరోగా మళయాళ చిత్రం 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ అదేని  డైరెక్షన్‌లో దిల్ రాజు ఓ సినిమా నిర్మించనున్నారని టాక్.

Follow us on , &

ఇవీ చదవండి