Breaking News

తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి


Published on: 06 Feb 2026 11:37  IST

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రసుతం టమాట ధర తగ్గిపోగా... పచ్చిమిర్చి ధర మాత్రం కొంచెం పెరిగింది. మొత్తంగా.. రైతుబజార్‌లో ధరల టమోటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 48, బజ్జీ మిర్చి 28, కాకరకాయ 35, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్ 35.

Follow us on , &

ఇవీ చదవండి