Breaking News

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది


Published on: 06 Feb 2026 12:16  IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ అమరావతి) 4వ రాష్ట్ర మహాసభ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగింది. తొలుత జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌ ఆధ్వర్యంలోవేలాది మంది ఉద్యోగులు లెనిన్‌ సెంటర్‌ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి