Breaking News

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి


Published on: 06 Feb 2026 12:39  IST

దేశంలో వెనుకబడిన వర్గాల(బీసీల) అభివృద్ధి కోసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు . దేశ జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బీసీల అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం సమంజసం కాదని అన్నారు.  జీరో అవర్‌లో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు.ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలు,మహిళల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి