Breaking News

భూమి కోల్పోయే వారికి..ఆ పక్కనే విలువైన స్థలం!


Published on: 06 Feb 2026 14:16  IST

ఏదైనారోడ్డు కోసమో,ప్రాజెక్టు కోసమో భూసేకరణ మొదలుపెట్టగానే ఆందోళనలు మొదలవుతాయి.తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరసన వస్తుం ది . మరోవైపు ఆ రోడ్డు, ప్రాజెక్టు పక్కన భూముల వారికి మాత్రం.. ధరలు పెరిగి లాభం కలుగుతుంది. ఈ క్రమంలో అందరికీ ప్రయోజనం కలిగించేలా, నిర్వాసితు లు తమంతట తామే ముందుకొచ్చి భూములిచ్చేలా రాష్ట్ర సర్కార్‌ ‘ల్యాండ్‌ పూలింగ్‌ పథకం’పై కసరత్తు చేస్తోంది. రోడ్లు, ప్రాజెక్టుల పరిసరాల్లో జరిగే అభివృద్ధిలో  భాగస్వామ్యం కల్పించాలని భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి