Breaking News

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్..


Published on: 06 Feb 2026 16:24  IST

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. ఏపీలో మరో కీలక ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టనుంది. రాష్ట్రంలో ఆరు లైన్ల భారీ రోడ్డును కేంద్రం తన నిధులతో నిర్మించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్‌ల్ ఏపీకి కేంద్రం అనేక కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు అమరావతి, పోలవరంకు నిధులు కేటాయించింది. అలాగే ఏపీలో టూరిజం ప్రాజెక్టులు చేపట్టనుంది.

Follow us on , &

ఇవీ చదవండి