Breaking News

మన మంధానాలు.. మిథాలీలు


Published on: 06 Feb 2026 18:10  IST

గత ఏడాది భారత మహిళల క్రికెట్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మహిళా క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది పలికింది. అంతర్‌ జిల్లాల స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నున్నలో ఇటీవల జరిగిన అండర్‌-17 బాలికల ట్రోఫీని ఉమ్మడి గుంటూరు జిల్లా గెలుచుకోగా.. జిల్లాకు చెందిన నలుగురు క్రికెటర్లు సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి