Breaking News

హలో డాక్టర్‌.. ‘సామాజిక’ యాక్టర్‌..!


Published on: 06 Feb 2026 18:19  IST

డాక్టర్‌ మాదిన ప్రసాదరావు.. విశాఖ పశు సంవర్ధక శాఖలో సంయుక్త సంచాలకులు (ఏడీ). పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక్కోసారి కళాకారుడిగా మారతారు. మరోసారి శిక్షకుడిగా మారి పశువైద్యులు, సిబ్బంది, రైతులకు మెలకువలు నేర్పిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వేలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇటీవల జాతీయస్థాయిలో డాక్టర్‌ సీఎం సింగ్‌ సుశృత గౌరవ్‌ రత్న సమ్మాన్‌-2025 అవార్డు అందుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి