Breaking News

‘స్మార్ట్‌’ గా సెట్‌ చేస్తున్నారు..!


Published on: 06 Feb 2026 18:21  IST

నగరపాలిక/పురపాలిక ఎన్నికల్లో స్మార్ట్‌ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. విభిన్న వర్గాల వారికి ఎలా చేరువ కావాలనే అంశంపై కసరత్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నగరపాలిక/పురపాలిక ఎన్నికలు జరగుతున్న పట్టణాల్లో ‘స్మార్ట్‌’ బృందాలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి