Breaking News

తీరంలో అలలపై తేలిపోదామా..


Published on: 06 Feb 2026 18:22  IST

కృష్ణానది అలలపై విహారం చేస్తూ అందాల్ని తిలకించేలా ఏర్పాటు చేసిన హౌస్‌ బోట్‌ కార్యకలాపాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. నగర వాసులతో పాటు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ), ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హౌస్‌బోట్‌లను ఏర్పాటు చేశారు. కేరళ, తదితర ప్రాంతాల్లోనే నీటిపై హౌస్‌బోట్లు ఉన్నాయి. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీద్వీపం ఒడ్డున ఈ బోట్లను ఉంచారు.

Follow us on , &

ఇవీ చదవండి