Breaking News

కాసులిచ్చెయ్‌.. కాయ్‌ రాజా కాయ్‌!


Published on: 06 Feb 2026 18:24  IST

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గ్రామాల్లో తీర్థం నిర్వహించాలన్నా.. చేయి తడపందే అనుమతివ్వడంలేదు. దీంతోపాటు ఇష్టారాజ్యంగా కోడిపందేలకు అనుమతి స్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కాలు దువ్విస్తున్నారు. ప్రస్తుతం మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో తీర్థాల సందర్భంగా పందేలు జోరుగా సాగుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి