Breaking News

కొను‘గోల్‌మాల్‌’!


Published on: 06 Feb 2026 18:37  IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాల మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం సక్షం పథకాన్ని అమలు చేస్తోంది. పథకం రెండో విడతలో భాగంగా ఉమ్మడి అనంత జిల్లాకు రూ.64.75 లక్షలు మంజూరయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 154 అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేశారు. రూ.19,200 ఖర్చుతో ఒక్కో కేంద్రానికి స్టీలు సామగ్రి పంపిణీ చేసేందుకు రూ.29.56 లక్షలు మంజూరు చేశారు. డిస్ట్రిక్ట్‌ పర్చేజింగ్‌ కమిటీ (డీపీసీ) ద్వారా అనుమతి తీసుకుని టెండర్లు పిలిచి.. సరఫరా బాధ్యతలు అప్పగించాలి.

Follow us on , &

ఇవీ చదవండి