Breaking News

ట్యాంపర్‌ చేస్తే జైలుకే!


Published on: 07 Feb 2026 12:23  IST

‘భూమి అంటే మనకు నమ్మకం. విశ్వాసం.. అమ్మతో సమా నం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరు. భూమి మీ ఆస్తి.. మీ భవిష్యత్‌. దానిపై ఇతరులు కన్నేయకుండా సర్వహక్కులు కల్పిం చాం. డిజిటల్‌ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇస్తున్నాం. మీ రికార్డులు ఎవ రూ ట్యాంపర్‌ చేయలేరు.. చేస్తే జైలు కు వెళ్లడం తథ్యం..’ అని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు

Follow us on , &

ఇవీ చదవండి