Breaking News

గెలుపే లక్ష్యంగా పధాన పార్టీల కృషి..


Published on: 07 Feb 2026 13:05  IST

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుండగా.. అందరి చూపు మాత్రం కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌పైనే ఉంది. కార్పొరేషన్‌ స్థాయిలో తొలిసారి జరుగుతున్న ఎన్నిక ఇది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో భాగమైన పాల్వంచలో దాదాపు 21 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా ఇక్కడ రాజకీయం వేడెక్కింది.60 డివిజన్లు ఉన్న ఇక్కడి బల్దియాపై జెండా ఎగురవేసేందుకు  సర్వ శక్తులు ఒడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి