Breaking News

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!..


Published on: 07 Feb 2026 13:11  IST

వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల (ఫిబ్రవరి) 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు జిహాదీ బృందం వందేభారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పథకం వేశారంటూ అగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. వందేభారత్ వెళ్లే లైన్లలో బాంబులు పెట్టి 250మందిని చంపేదుకు పథకం వేశారంటూ లేఖలో ప్రస్తావించాడు.

Follow us on , &

ఇవీ చదవండి