Breaking News

అసలు తప్పే జరగలేదని బొంకడం శోచనీయం


Published on: 07 Feb 2026 13:12  IST

‘‘మనందరం అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారు..చెడుపదార్థాలు కలిపి స్వామికి తినిపించారు. ఇప్పుడు అసలు తప్పే జరగలేదన్న ట్లు బొంకడం శోచనీయం.’’ అని టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.  శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న కొంత మంది అధిక ధనం సంపాదించాలన్న ఆశతో అక్రమాలకు ఒడిగట్టి.. స్వామివారికి చెడుపదార్థాలు కలిపిన ప్రసాదాన్ని నివేదించడం మహాపాపమని తెలిపారు.అలాంటి వారు అసలు తప్పే జరగలేదని మాట్లాడటం శోచనీయమన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి