Breaking News

మా హయాంలో గొప్పగా లడ్డూ!


Published on: 07 Feb 2026 13:37  IST

చంద్రబాబు సీఎం కాకముందు తిరుమల లడ్డూను భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారని మాజీ సీఎం జగన్‌ అన్నారు. లడ్డూప్రసాదం ప్రతిష్ఠను చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. తిరుమల నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేని సిట్‌ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసిందని జగన్‌ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి