Breaking News

తెలంగాణకు 12 లక్షల కోట్ల నిధులిచ్చాం


Published on: 07 Feb 2026 14:23  IST

తెలంగాణకు తమ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వికసిత భారత్‌-2047 నిర్మాణమే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఉందన్నారు. కానీ, తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తున్నారని, తమ సర్కారు రూ.12 లక్షల కోట్ల నిధులతోపాటు 5,000 కి.మీ జాతీయ రహదారులను తీసుకొచ్చిందని వివరించారు.ఇటీవల ఈయూతో చేసుకున్న ఒప్పందంతో టెక్స్‌టైల్‌ ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి