Breaking News

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌)గా..


Published on: 07 Feb 2026 14:31  IST

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీగా ఓలేటి వెంకట రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట, ఖమ్మం చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)గా పనిచేస్తున్న ఆయన.. ఈఎన్‌సీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈఎన్‌సీ(జనరల్‌)గా పనిచేస్తున్న మహమ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ గత జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేశారు. ఈఎన్‌సీ పోస్టు ఖాళీగా ఉంచడం సముచితం కాదని భావించిన ప్రభుత్వం.. రమేశ్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి