Breaking News

‘చేతికి నగదిస్తే... యూపీఐకి బదిలీ చేస్తాం’


Published on: 07 Feb 2026 15:41  IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.6 వేలు జమయ్యాయి. కొద్దిరోజులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తప్పిదంతో తన డబ్బు బదిలీ చేశానంటూ వేడుకున్నాడు. తాను పంపే లింక్‌ను క్లిక్‌ చేసి ఆ సొమ్ము పంపాలని కోరాడు. ఏపీకే ఫైల్‌లోని మాల్వేర్‌తో మాయగాడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఖాతాలోని రూ.3.50 లక్షలు కొట్టేశాడు.తమ ప్రమేయం లేకుండా నగదు జమైనట్టు గుర్తిస్తే పోలీసులు, బ్యాంకు అధికారులకు తెలియజేయాలి.

Follow us on , &

ఇవీ చదవండి