Breaking News

‘అవి’ చూశారో.. అంతేనండోయ్‌!


Published on: 07 Feb 2026 15:43  IST

వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేస్తుండగా పోర్న్‌సైట్లకు చెందిన పాప్‌అప్‌లు వస్తుంటాయి. వీటిపై క్లిక్‌ చేస్తే అశ్లీల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే. ఇలా అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. చైల్డ్‌ పోర్న్‌ వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల నమోదవుతున్న కేసులే నిదర్శనం. నిరుడు 678 మందిపై విజయవాడలో కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం యుక్త వయసులోపు వారితో అభ్యంతరకర చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం. తీసినా, సేకరించినా, చూసినా, ఇతరులకు పంపినా నేరమే.

Follow us on , &

ఇవీ చదవండి