Breaking News

ఆన్‌లైన్‌లో ఆడుతూ.. జీవితంలో ఓడుతూ!


Published on: 07 Feb 2026 16:51  IST

పనులు చేయనివ్వడం లేదనో.మారాం చేస్తున్నారనో..భోజనం చేయటం లేదనో..పిల్లలకు చరవాణులు ఇస్తే వారు దానికి బానిసలుగా మారిపోతున్నారు. వయసు  పెరిగే కొద్దీ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విదేశీ ఆటల్లో మునిగిపోవడం, టాస్క్‌ల పేరిట తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవడం, ఆటల్లో చూసిన సంస్కృతిని నిజ జీవితంలో పాటించాలనుకుంటున్నారు. దృష్టి లోపం.. శారీరక ఎదుగుదల సమస్యలతో పాటు మానసిక వైకల్యం ఏర్పడటుంది  వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి