Breaking News

కోడు + ఏరు = కోడేరు


Published on: 07 Feb 2026 16:59  IST

ఆ గ్రామానికి 1300 ఏళ్ల చరిత్ర ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి 36 కిలో మీటర్లు, కొల్లాపూర్‌కు 21 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అదే కోడేరు. దాదాపుగా 5 చ.కిలో మీటర్లు విస్తరించి దాదాపుగా 10 వేల జనాభా ఉంటుంది. బాదామీ చాళుక్యల తరువాత రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కందూరుచోళ, కాకతీయ, విజయనగర కాలాల్లోనూ..అనంతరం ముస్లిం పాలకులైన కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల పాలనలోనూ కోడేరు కొనసాగింది

Follow us on , &

ఇవీ చదవండి