Breaking News

ఆహారం.. కల్తీమయం..!


Published on: 07 Feb 2026 17:10  IST

రాజమహేంద్రవరంలో ఆహార కల్తీ విభాగం, తూనికలు కొలతల విభాగం బృందాలు శుక్రవారం పలు హోటళ్లల్లో తనిఖీలు చేపట్టాయి. రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పేపరుమిల్లు సమీపంలో బిర్యాని సెంటర్‌లో కుళ్లిన చికెన్‌ అధికారుల తనిఖీల్లో బయటపడింది.దేవీచౌక్‌ వద్ద ఓ స్వీట్‌ స్టాల్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి